Digital Kasipet:-
మండలంలోని కాసిపేట గ్రామంలో మంగళవారం కాసిపేట మండల వ్యవసాయ అధికారిని వందన మొక్క జొన్న పంటలను పరిశీలించారు. మొక్కజొన్న పంటలో ఎక్కువగా మొగి పురుగు, కత్తేరా పురుగు ఉంటుందని అన్నారు. దీనిని నివారించడానికి ఇమామేక్టీవ్ చెన్ జోయేట్, కోరాజేన్ మందులను ఉపయోగించాలన్నారు.