Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మండలంలో అభివృద్ధి పనులను ఆకస్మికంగా కలెక్టర్

Digital Kasipet:-
కాసిపేట మండలంలోని లక్ష్మీపూర్, మామిడిగూడా గ్రామాలలో గురువారం పల్లె ప్రకృతి వనం, నర్సరీ, డంపింగ్ షెడ్ మరియు స్మశాన వాటికలను మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి భారతి హోళ్ళికేరి గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App