Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

సైడ్ డ్రైన్ నిర్మాణం ప్రారంభం

Digital Kasipet:-
కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామంలో శుక్రవారం 3 లక్షల 50వేలు మరియు లక్ష 50వేల అంచనా వ్యయంతో సైడ్ డ్రైన్ నిర్మాణం పనులు ప్రారంభించారు. వైస్ ఎంపీపీ పుస్కూరి విక్రంరావు, సర్పంచ్ ఆడె బాదు కొబ్బరికాయ కొట్టి పనిని ప్రారంభించారు. ఈకార్యక్రమం లొ తెరాస కార్యదర్శి మోటురి వేణు, సింగిల్ విండో డైరెక్టరు సురేందర్, టి ఆర్ ఎస్ పార్టీ నాయకులు లంక లక్ష్మణ్, టిఆర్ఎస్ గ్రామ ప్రెసిడెంటు మద్దెవెని వేణు, ఉప సర్పంచ్ సుమన్, సిలొజు శ్రీను,గొడిసెల స్వామీ, శ్రీనివాస్ పాల్గొన్నరు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App