Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మండలంలో విషాదం... కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

Digital Kasipet:- 
కాసిపేట మండలం మల్కపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి నలుగురు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. పూర్తి వివరాలలోకి వెళ్తే మల్కపల్లి గ్రామానికి చెందిన జంజిరాల రమేష్ కౌలు రైతు, వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. గత సంవత్సరం కొంత అప్పు చేసి తన కూతురికి పెళ్లి చేశారు. వ్యవసాయం లో కూడా నష్టం రావడంతో అప్పు భారం పెరిగి కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్ నోట్ రాసి చనిపోయారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App