Digital Kasipet:-
కాసిపేట మండల పరిధిలోని కొండాపూర్
33కేవీ లైన్ లో రేపు బుధవారం మరమ్మత్తు పనులు జరగనున్నాయని కాసిపేట ఏ.ఈ లక్ష్మణ్ తెలిపారు. ఉదయం 8 గంటల నుండి 10 వరకు విద్యుత్ సరఫరా అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.