Digital Kasipet:-
ధర్మారావుపెట మాజీ సర్పంచ్ జాధవ్ లలిత అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. బుధవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లలిత కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. అలాగే కౌలు రైతు జంజిరాల రమేష్ కుటుంబాన్ని పరామర్శించి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.