Digital Kasipet:-
అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, మరియు ఈ బడ్జెట్ లో విద్య రంగాన్ని చిన్న చూపు చుసిన కారణంగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి మరియు NSUI నాయకులు చలో అసెంబ్లీ కి పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా మంచిర్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ జెనరల్ సెక్రటరీ రత్నం ప్రదీప్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముందస్తు అరెస్ట్ ల పేరిట అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.
మండల యూత్ కాంగ్రెస్ నాయకుల అరెస్ట్
Digital shivaMarch 22, 2021