Digital Kasipet:-
తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డంపింగ్ యార్డ్ మరియు క్రిమిటోరియం లను శుక్రవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు. కాసిపేట మండలంలోని సోమగూడెం, దేవాపూర్, మద్దిమడా గ్రామాలలో నిర్మాణాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.