Digital Kasipet:-
యువశక్తి యూత్ అధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మనకు వీలున్నంత వరకు పేదలకు సహాయం చేయాలనీ, సహాయం చేయటంలో ఉన్న సంతోషం ఎందులో వెతికినా దొరకదన్నారు. ఈ కార్యక్రమంలో దండవేని చందు, జక్కుల చంటి, శాస్త్రీ, భరత్, సంజీవ్ , వినోద్ పాల్గొన్నారు.