Digital Kasipet:-
కాసిపేట మండలంలోని పలు గ్రామాలలో శనివారం తెరాస పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. కాసిపేట, దేవాపూర్, కోమటిచేను, దుబ్బగూడెం, రొట్టెపల్లి మరియు ఇతర గ్రామాలలో తెరాస పార్టీ నాయకులు సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ సభ్యత్వ నమోదు చేసుకున్న వారికి ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు.