Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

రేపే రైతు వేదికలు ప్రారంభం

Digital Kasipet:-
కాసిపేట మండలంలోని ముత్యంపల్లి, ధర్మారావుపేట గ్రామాలలో నూతనంగా నిర్మించిన రైతు వేదికలను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గురువారం ప్రారంభించానున్నారు. ముత్యంపల్లి రైతు వేదికను ఉదయం 10:30 గంటలకు, ధర్మారావుపేట రైతు వేదికను ఉదయం 11 గంటలకు ప్రారంభించానున్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App