Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

విద్యుత్ సరఫరాకు అంతరాయం

Digital Kasipet:-
కాసిపేట మండల పరిధిలోని కొండాపూర్ 

సబ్ స్టేషన్ లో  రేపు శుక్రవారం మరమ్మత్తు పనులు జరగనున్నాయని కాసిపేట ఏ.ఈ లక్ష్మణ్ తెలిపారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు పనులు జరుగుతాయని ఈ సమయంలో విద్యుత్ సరఫరా అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App