Digital Kasipet:-
మండలంలోని పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గురువారం స్వర్గీయ వేముల గౌరయ్య, సదానందంల స్మారక క్రికెట్ టోర్న మెంట్ ప్రారంభమయింది. టార్నీ లో మొదటి మ్యాచ్ సోమగూడెం, చొప్పరిపల్లి జట్ల మధ్య ప్రారంభమయింది. నిర్వాహకులు పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ టాస్ వేసి టోర్నీని ప్రారంభించారు. ఈ టోర్నీలో విజయం కోసం అన్ని జట్లు ప్రయత్నించాలని, ఓడినా జట్లు నిరాశ చెందకుండా స్పోర్ట్స్ స్పీరిట్ చూపించాలని ఆయన అన్నారు.
క్రికెట్ టోర్నమెంట్ ని ప్రారంభించిన సర్పంచ్ వేముల కృష్ణ
Digital shivaFebruary 25, 2021