Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

రేపటినుండి మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్

Digital Kasipet:-
కీ. శే: కొక్కిరాల రఘుపతి రావు గారి మెమోరియల్ పి.ఎస్.ఆర్ జిల్లా క్రికెట్ టోర్నమెంటులో భాగంగా  కాసిపేట మండల స్థాయి టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. కావున ఆసక్తి కలిగిన వారు ఈ నెల 28-02-2021లోపు మీ టీమ్ పేరు రిజిస్టర్ చేసుకోగలరు..
గమనిక. నో ఎంట్రీ ఫీజు.
👉ఒక్క గ్రామపంచాయతీ నుండి ఒక్క టీమ్ మాత్రమే అనుమతించబడును
👉పరతి సభ్యుడు తన ఆధార్ కార్డు జతచేయవలేను
👉 రజిస్ట్రేషన్ ఫారంకు ప్రతి క్రీడాకారుడీ ఫోటో పెట్టవలను

సంప్రదించల్సిన ఫోన్ నెంబర్లు:-
సిద్దం తిరుపతి అధ్యక్షుడు 
మండల కాంగ్రెస్ కాసిపేట
9985600866

వేముల కృష్ణ   సర్పంచ్ పెద్దనపల్లి
9440701262
8919707551

కనుకుల రాకేష్ 
7013162709


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App