Digital Kasipet:-
కాసిపేట మండలంలోని ఆదివాసీ, నాయక పోడు సేవా సంఘం ఆధ్వర్యంలో గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర, వాల్ పోస్టర్ ను బుధవారం మండల కేంద్రంలోని MRO మరియు RI చేతుల మీదుగా విడుదల చేసారు. ఇందులో పాల్గొన్న ఆదివాసీ నాయక పోడు సేవా సంఘం నాయకులు పాల్గొన్నారు.