జాతీయ ఆహార భద్రత పథకం క్రింద కాసిపేట మండలంలోని వరి రైతులకు 180 కిలోల PSB, 195 లీటర్ల వేప నూనె 50 శాతం సబ్సిడీపై అందజేశారు. ఈ కార్యక్రమంలో కాసిపేట మండల వ్యవసాయ అధికారిని వందన AEO శ్రీధర్, రైతులు రాజాం, భూమయ్య పాల్గొన్నారు.
రైతులకు సబ్సిడీ పై మందుల పంపిణి
Digital shivaFebruary 17, 2021
Digital Kasipet:-