Digital Kasipet:-
కాసిపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు 22 మందికి చెక్కులను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రొడ్డ లక్ష్మి, జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రమ్, ఎంపీడీఓ ఎంఏ అలీం, తహసీల్దార్ భూమేశ్వర్, ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.