Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని నిరసన

Digital Kasipet:- 
కేకే 2 ఓసీ లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని దుబ్బగూడెం గ్రామస్థులు ఆందోళన చేశారు. సోమవారం దుబ్బగూడెం టోల్ గేట్ వద్ద వంటా-వార్పు కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలిపారు.  ఈ నిరసన కార్యక్రమానికి మండలంలోని టీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App