Digital Kasipet:- కాసిపేట మండలంలోని దేవాపూర్ బుచ్చయ్య వాడలో పేకాట ఆడుతున్న నలుగురిని దేవాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. నిందితుల నుండి 650 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.