Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మండలంలో ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు

Digital Kasipet:- 
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి పుట్టినరోజు సందర్బంగా కాసిపేట మండలంలోని గ్రామాలలో కోటి వృక్షోత్సవంలో భాగంగా మొక్కలను నాటారు. తెరాస నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వృక్షోత్సవం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App