Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

టీయూటీఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ

Digital Kasipet:- 
బెల్లంపల్లి శాసనసభ్యులు శ్రీ దుర్గం చిన్నయ్య శుక్రవారం కాసిపేట మండల కేంద్రంలో టీయూటీఎఫ్ క్యాలెండరును ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జిల్లా గౌరవ సలహాదారు ప్రేమ్ రావు మాట్లాడుతూ ప్రేండ్లి గవర్నమెంట్ అని తాము పించుకోవాలంటే ఉపాధ్యాయులకు రావలసిన పిఆర్సి ని, బదిలీ మరియు ప్రమోషన్ లను వెంటనే చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీమతి రొడ్డ లక్ష్మి -రమేష్ జడ్పిటీసి పల్లె చెంద్రయ్య, మండల ఉపాధ్యక్షులు విక్రమ్, టీఆర్ఎస్ నాయకులు రమణ రెడ్డి, టీయూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మద్ది లక్ష్మణ్, రాష్ట్రా సభ్యులు మంతయ్య శ్రీహరి,  మండల అధ్యక్షులు బండారి లస్మయ్య, జిల్లా నాయకులు పెద్ది వేణుమాధవ్, రొడ్డ మల్లేష్ పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App