Digital Kasipet:- తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) టెన్త్ మరియు ఇంటర్ దరఖాస్తు గడువును జనవరి 25 కి పొడగించారు.
SC కార్పొరేషన్ మరియు Disable Welfare (దివ్యంగుల) లోన్ దరఖాస్తు చివరి తేది జనవరి 31కి పొడగించారు.