Digital Kasipet:-
స్వాతంత్ర యోధుడు నేతాజీ శుభాష్ చెంద్రబోస్ జయంతి సందర్బంగా తెలంగాణ జాగృతి కాసిపేట ఆధ్వర్యంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తొలి ఇండియన్ ఆర్మీ స్థాపాకుడు సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ వారిని గాడ గాడలాడించాడని ఆయన విరాత్వాన్ని కీర్తించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ముత్యంపల్లి జీపీ అధ్యక్షులు గంగాధరి రాజ్ కుమార్, జాగృతి నాయకులు కనక వంశీ కృష్ణ, గేడం లక్ష్మణ్, గేడం శేఖర్ పాల్గొన్నారు.