Digital Kasipet:-
భారతదేశ తొలి ఉపాధ్యాయురాలు మహిళల విద్యాభ్యాసం కోసం అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడిన సావిత్రిబాయి పూలే జయంతిని కాసిపేట మండలంలోని దేవాపూర్ నాయక గూడెంలో ఆదివారం ఉదయం పదిగంటలకు నాయకపోడు సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. వారి ఆహ్వానం మేరకు సామాజిక చైతన్య వేదిక సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేయాలనీ సామాజిక చైతన్య వేదిక అధ్యక్షులు పల్లె మల్లయ్య కోరారు.