Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

అయోధ్య రామ మందిరానికి నిధి సేకరణ

Digital Kasipet:- 
అయోధ్య రామమందిర నిర్మాణం కొరకు నిధి సేకరణ నిమిత్తం బీజేవైఎం  జనరల్ సెక్రెటరీ సూరం సంపత్ కుమార్ ఆధ్వర్యంలో కాసిపేట రామ మందిరంలో అయ్యగారు  కమలాకర్ చేతుల మీదుగా నిధి స్వీకరణ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ఉపాధ్యక్షుడు పోచం, బిజెపి మండల మహిళా అధ్యక్షురాలు పెరుగు రాజమ్మ, ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు ప్రభాకర్ నగేష్, మహిళ భక్తులు, యువకులు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App