Digital Kasipet:-
కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఓ భూ తగాదం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగడంతో ఇరుపక్షలను స్టేషన్ కి పిలుపించి వివాదాలను కోర్టుల ద్వారా పరిష్కరించాలని సిఐ ఎడ్ల మహేష్ సూచించారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎవరైనా దాడులకు పాల్పడితే వారిపై కేసు నమోదు చేస్తామని, అవసరమైతే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. చట్టపరమైన అంశాలను చట్టాలద్వారానే తెల్సుకోవాలని అన్నారు.