కాసిపేట మండలంలోని ఎంపిడిఓ కార్యాలయంలో బుధవారం ఎంపీడీఓ ఎంఏ అలీం ప్రజాజ్యోతి క్యాలెండర్ ని ఆవిష్కరించారు. ప్రజాజ్యోతి పత్రిక విలేకర్ మారం మహేందర్ మాట్లాడుతూ తన ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి వచ్చిన అధికారులు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, ఎంపీపీ రొడ్డ లక్ష్మి, వైస్ ఎంపీపీ పుస్కూరి విక్రమ్ రావు, ముత్యంపల్లి సర్పంచ్ ఆడే బాదు, ఉపసర్పంచ్ బోయిని తిరుపతి యాదవ్, పెద్దనాపల్లి ఎంపీటీసీ రాంచందర్, మామిడి గూడెం సర్పంచ్ సంపత్, కోమటిచెన్ సర్పంచ్ శ్రీనివాస్, లంబాడితండా సర్పంచ్ అజిమేరా తిరుపతి, వార్డ్ మెంబెర్ గంగ, కాసిపేట మండలం తెరాస పార్టీ కార్యదర్శి మోటూరి వేణు,ఉపాధ్యక్షులు అగ్గి సత్య, విలేజ్ యూత్ ప్రెసిడెంట్ విద్యాసాగర్, తెరాస నాయకులు రాంచందర్, జాకీర్, తదితరులు పాల్గొన్నారు.
ప్రజాజ్యోతి క్యాలెండర్ ఆవిష్కరణ
Digital shivaJanuary 20, 2021
Digital Kasipet:-