Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

స్వర్గీయ తీర్థాల భాస్కర్ జ్ఞాపకార్థం ముగ్గుల పోటీలు

Digital Kasipet:- 
ఆచార్య మూర్తి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో స్వర్గీయ తీర్థాల భాస్కర్ గారిని స్మరించుకుంటూ కోనూర్ గ్రామం లో మహిళకి ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించారు. ఈ  కార్యక్రమానికి సహకరించిన గ్రామ సర్పంచ్ అప్పని స్వరూప, నాయకులకు, న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన బుద్దే శ్రీనివాస్ తోట అశోక్ మరియు చెల్లె మల్లేష్ లకు  కమిటీ వారు ధన్యవాదములు తెలిపారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App