Digital Kasipet:-
కాసిపేట మండలంలోని లంబడితండా(డి) గ్రామ పంచాయతీలో ఆదివారం గ్రామ సర్పంచ్ అజిమెరా తిరుపతి అధ్యక్షతన ఆలయ కమిటీని ఎన్ను కోవడం జరిగింది. చెర్మెన్ గా అజిమెరా దేవసింగ్ నాయక్, వైస్ చెర్మెన్ గా బిలవత్ భూమా నాయక్, భూక్య తిరుపతి, అజిమెరా రవి, ప్రధాన కార్యదర్శి గా అజిమెరా గంగారాం నాయక్, కోశాధికారి అజిమెరా తిరుపతి నాయక్, కార్యవర్గ శభ్యులు గా అజిమెరా గాజు నాయక్, అజిమెరా తిరుపతి, అజిమెరా రమేష్ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అజిమెరా రాజు, అజిమెరా హక్కు నాయక్, భూక్య రవి, సక్లాల్ లవడయా, సక్రియ నాయక్, గుగులోత్ భీమా నాయక్, బిలవథ్ రాజు, అజిమెరా దేవిలాల్, అజిమెరా రవి, అజిమెరా తిరుపతి, దేవుల భీముడు, రమేష్, స్వామి, రమేష్, బిలవత్ తిరుపతి, పవన్ పాల్గొన్నారు.