Digital Kasipet:-
కాసిపేట మండలంలోని బుగ్గగూడెం గ్రామానికి చెందిన నవనందుల అనూష (20 సం) అనే యువతి చెరువుగట్టుకు వెళ్లగా, ప్రమాదవాశాత్తు చేరవులో పడి మృతి చెందింది. ఆమె తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాసిపేట ఎస్ఐ రాములు తెలిపారు.