Digital Kasipet:-
కాసిపేట మండల కేంద్రంలో బుధవారం ఉదయం 5 గంటలకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భోగిమంటల కార్యక్రమం నిర్వహించనున్నట్లు కాసిపేట మండల జాగృతి అధ్యక్షులు సోదారి సురేష్ తెలిపారు. మండల ప్రజలు, నాయకులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలనీ ఆయన కోరారు.