Digital Kasipet:-
కాసిపేట మండలంలోని దేవాపూర్ పోలీస్ స్టేషన్ కి
ఆదివాసీ నాయక పోడు సేవా సంఘ ఆధ్వర్యంలో:- నూతనంగా బాధ్యతలు చేపట్టిన దేవాపూర్ ఎస్ఐ విజేందర్ ని కాసిపేట మండలంలోని ఆదివాసీ నాయక పోడు సేవా సంఘం కాసిపేట మండల కమిటీ , ఆధ్వర్యంలో నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి, సన్మానించారు.