Digital Kasipet:-
కాసిపేట మండలంలోని దేవాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గా విజయేందర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు మండల ప్రజలు సహకరించాలని కోరారు. దేవాపూర్ ఎస్ఐ గా విధులు నిర్వహించిన దేవయ్య మంచిర్యాల టౌన్ ఎస్ఐ గా బదిలీ అయిన విషయం తెలిసిందే.