Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

దేవాపూర్ నూతన ఎస్ఐ గా విజేందర్

Digital Kasipet:- 
కాసిపేట మండలం దేవాపూర్ ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న దేవయ్య మంచిర్యాల టౌన్ కి బదిలీ అయ్యారు. అలాగే దేవాపూర్ ఎస్ఐ గా విజేందర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు రామగుండం పోలీస్ కమిషనర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App