తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను బదిలీ చేస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసి మూడు నెలలు గడుస్తున్నా ఇంతవరకు బదిలీ చేయకపోవడంపై సోమవారం కాసిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పలు సార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లిన సానుకూలం వ్యక్తం చేస్తున్నారే తప్ప మార్గదర్శకాలు విడుదల చేయడం లేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో కాసిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల కాంట్రాక్టు అధ్యాపకులు వెంకటస్వామి, ఆంజనేయ ప్రసాద్, రమేష్, జైపాల్ రెడ్డి, రాజేశ్వరి, సత్యవతి, భాగ్య తదితరులు పాల్గొన్నారు.
నల్ల బ్యర్జీలతో కాంట్రాక్టు అధ్యాపకుల నిరసన
Digital shivaJanuary 25, 2021
Digital Kasipet:-