Digital Kasipet:-
కాసిపేట మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన బాబు లాల్ కుమార్ గత సంవత్సరం అనారోగ్యనికి గురవడంతో ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందారు. చికిత్స అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా బెల్లంపల్లి ఎం.ఎల్.ఏ శ్రీ దుర్గం చిన్నయ్య సహకారంతో రూ.59,000 మంజూరయ్యాయి. శుక్రవారం తెరాస మండల పార్టీ అధ్యక్షుడు బొల్లు రమణా రెడ్డి బాబు లాల్ కుమార్ కు చెక్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నేతలు అనంత్ రావు, అట్టేపళ్లి శ్రీనివాస్, అనిల్, ధర్మ రావు, తొడసం సురేష్ తదితరులు పలుగొన్నరు.