Digital Kasipet:-
స్వర్గీయ శ్రీ కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జనవరి 3 ఆదివారం రోజు మంచిర్యాల FCI ఫంక్షన్ హాల్ లో మెగా రక్త దాన శిబిరం నిర్వహించనున్నట్లు కాసిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిద్ధం తిరుపతి తెలిపారు. రక్తదాతలు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలనీ ఆయన కోరారు.