Digital Kasipet:-
కాసిపేట మండలంలోని దేవాపూర్ పోలీస్ స్టేషన్ లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ విజయేందర్ ని బీజేపీ మరియు బీజేవైఎం నాయకులు కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమం లో బీజేపీ మండల అధ్యక్షులు కాల్వ సతీష్ రెడ్డి, ప్రధానకార్యదర్శి కనుకుంట రాజశేఖర్, bjym మండల అధ్యక్షులు సురేష్ చిన్న, bjym ప్రధానకార్యదర్శి సూరం సంపత్, ఉపాధ్యక్షులు రాజన్, పోషన్న, రాజు, కార్యదర్శి రవి, బ్రిజేష్, సంతోష్, మాదాసు శంకర్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు.