Digital Kasipet:-
సృష్టి డిఫెన్సె అకాడమీ వారు ఆర్మీ ర్యాలీలో పాల్గొనే అభ్యర్థులకు భోజన వసతి కల్పించి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ అంబాల రాజకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు జనవరి 18న శ్రీరాంపూర్ లోని ప్రగతి స్టేడియంలో సర్టిఫికెట్స్ జీరాక్స్ లతో హాజరుకావాలని, వారిని ఫిజికల్ టెస్ట్ ద్వారా ఎన్నుకుంటామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకోసం 8008438315, 9849583110 నెంబర్ లకు సంప్రదించాలని కోరారు.