Digital Kasipet:- ఆచార్య మూర్తి వెల్ఫేర్ సొసైటీ, కోనూర్ ఏర్పాటు చేసి సంవత్సరం పూర్తయినా సందర్బంగా అమ్మ అనాధ శరణాలయంలో పిల్లలకు పండ్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు భూమేష్, జాయింట్ సెక్రటరీ రమేష్, సెక్రటరీ బుమన్న పాల్గొన్నారు.