Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

బీజేపీలోకి భారీగా చేరికలు

Digital Kasipet:- 
కాసిపేట మండలంలోని చిన్న ధర్మారం గ్రామంలో 50 మంది యువతీ యువతులు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సతీశ్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మునిమంద రమేష్, బోలెడ్ల కేశవ రెడ్డి, ఏ రమేష్ మరియు కాసిపేట  మండల నాయకులు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App