Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

రేపే మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష

Digital Kasipet:- 
తెలంగాణ మోడల్ స్కూలు కాసిపేటలో ఆరవ తరగతి మిగిలిఉన్న సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు రేపు డిసెంబర్ 17 గురువారం రోజున పరీక్ష నిర్వహించనున్నట్లు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అందె నాగమల్లయ్య తెలిపారు. ప్రవేశ పరీక్ష ఉదయం 10:30 గంటల  నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకుకున్న విద్యార్థులు పరీక్షకు అర్ధ గంట ముందు హాజరుకావాలని అన్నారు.
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App