Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

54 కుటుంబాలకు దుప్పట్లు, పండ్లు పంపిణి

Digital Kasipet:-
కాసిపేట మండలంలోని సోనాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని జెండా గూడ మరియు కొలం గూడలలో ఆదివారం 54 కుటుంబాలకు లైఫ్ లైన్ రురల్ & కల్చరర్ డెవలప్ మెంట్ సొసైటీ  వారు దుప్పట్లు అందజేశారు. అలాగే చిన్న పిల్లలకు పండ్లు పంపిణి చేసారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App