Digital Kasipet:-
కాసిపేట మండలంలోని PACS ధర్మారావుపేట అధ్వర్యంలోని మల్కపల్లి గ్రామంలో మంగళవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ బదావత్ నీల ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ పుస్కూరి విక్రమ్ రావు, ఎంపీటీసీ లు, సర్పంచ్ లు, వ్యవసాయ శాఖ డైరెక్టర్ లు, వైస్ చైర్మన్, సోసైటీ రైతు సంఘం అధ్యక్షులు దుర్గం పోషయ్య, ఉపసర్పంచ్ లు, వార్డ్ సభ్యులు, తెరాస పార్టీ అధ్యక్షులు బొల్లు రమణ రెడ్డి, తెరాస నాయకులు, తెరాస పార్టీ ఉపాధ్యక్షులు అగ్గి సత్యం, తెరాస నాయకులు, బుగ్గరాజు, అనంత రావు, AO వందన, AEO శ్రీధర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.