Digital Kasipet:-
రామగుండం పోలీస్ కమిషనర్ వారు కాసిపేట మండలంలోని సోమగూడెం గ్రామంలో శనివారం మూఢనమ్మకాలు, మద్యపానం, చెడు అలవాట్లు, బాల్య వివాహలపై కళాబృంద ప్రదర్శన నిర్వహించనున్నారు. రాత్రి 8 గంటల సమయంలో కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలనీ గ్రామ సర్పంచ్ శంకర్ కోరారు.