Digital Kasipet:-
బెల్లంపల్లిలోని 132/33 KV సబ్ స్టేషన్ లో డిసెంబర్ 20 ఆదివారం రోజున మరమ్మతు పనులు జరగనున్నాయి. అందువలన కాసిపేట, బెల్లంపల్లి, తాండూర్, భీమిని, కన్నెపల్లి, నెన్నెల మండలాల్లో ఉదయం 6 గంటల నుండి 10 గంటలవరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది.