Digital Kasipet:-
బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెర్రబెల్లి రఘునాథ్ పుట్టినరోజు వేడుకలను మంగళవారం బీజేపీ కాసిపేట మండల నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. కాసిపేట మండల కేంద్రంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కాల్వ సతీశ్ రెడ్డి, మండల పదాది కారులు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు.