Digital Kasipet:-
కాసిపేట మండల విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ముత్యంపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో గురువారం తెలంగాణ అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిలోజు మురళి చారి, సీలోజు శ్రీనివాస్ చారి, గొల్లపల్లి రాజేందర్ చారి, గాద్దలపెళ్లి రాములు చారి, గొల్లపల్లి రాజన్న చారి, గొల్లపల్లి శ్రీనివాస్ చారి, గొల్లపల్లి విక్రమ్ చారి పాల్గొన్నారు.