Digital Kasipet:-
కాసిపేట 2 గనిని గురువారం మందమర్రి ఏరియా టిబిజికెఎస్ వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్ సందర్శించారు. గనిలో త్రాగు నీరు, గాలి, ప్రమోషన్స్ తదితర సమస్యల గురించి కార్మికుల ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాసిపేట2 గని టిబిజికెయస్ ఫిట్ కార్యదర్శి కారుకురి తిరుపతి, ఏరియా నాయకులు శంకర్రావు, రమణా, పర్వతాలు, వోడ్నాల రాజన్న, బెల్లం అరుణ్, కోత్తపల్లి ఉదయ్, సారంగాపాణి, పోషం, శరత్, శివక్రృష్ణ, మరియు టిబిజికెయస్ కార్యకర్తలు పాల్గొన్నారు.