Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ధర్మరావుపేటలో నట్టల నివారణ మందుల పంపిణీ

Digital Kasipet:- 
కాసిపేట మండలం ధర్మరావుపేట గ్రామంలో శనివారం గేదెలు మరియు ఆవులకు నట్టల నివారణ మందు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమానికి MPTC శ్రీ పర్వతి మల్లేష్ గారు, గొర్రెల కాపరుల సంఘం సెక్రెటరీ పార్వతి పెద్దమల్లేష్ గారు హాజరయ్యారు. ఈ రోజు 325 గేదెలకు, 120 ఆ వులకు నట్టలమందు పంపిణీ చేసినట్లు పశువైద్యాధికారి డా. తిరుపతి తెలిపారు. కార్యక్రమంలో వలంటీర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App